సోదరా ! 'భరతభూమియే నా అత్యున్నత స్వర్గం. భారతదేశ శ్రేయస్సే నా శ్రేయస్సు' అని పలుకు. రేయింబవళ్లూ ఈ వాక్యమునే స్మరించు. నీవు భారతీయుడవని గర్వించు.
'అజ్ఞుడైన భారతీయుడు, నిరుపేదైన భారతీయుడు, బ్రాహ్మణ భారతీయుడు, చండాల భారతీయుడు... వీరందరూ నా సోదరులే' అని ఘోషించు.
జయ జయ జయహే భారతి - జగమంత కోరు నీ సంస్కృతి
ReplyDeleteBharath Matha ki Jai
ReplyDeleteఆరోజు .. మళ్ళీ రాదోయి.. కానీ ఆ జ్ఞాపకం నిరంతరం నీ వెంటేనోయి..
ReplyDelete